ఈ Auto Driver PPE KIT ధరిస్తారు, ప్రయాణికులకు Freeగా Mask ఇస్తారు | BBC Telugu

0 Просмотры
Издатель
20 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన దిలీప్ కుమార్, కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధికి దూరమయ్యారు. దీంతో ఉపాధికోసం అద్దెకు ఆటో తీసుకుని నడుపుతున్నారు. మిగిలిన వాళ్లలా కాకుండా, పీపీఈ కిట్, మాస్క్ ధరించి ఆటో నడుపుతారు. ప్రయాణికులకు శానిటైజర్, మాస్కులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు.
#Coronavirus #PPEKitAutoDriver #COVID19

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:
Категория
Сетевой бизнес
Комментариев нет.
Яндекс.Метрика